భారత్ కరోనా అప్‌డేట్..

54
- Advertisement -

ప్రపంచ దేశాలను కరోనా తీవ్రంగా కలవరపెడుతున్న నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక దేశంలో గత 24 గంటల్లో 185 కరోనా వైరస్‌ కేసులు నమోదుకాగా ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,46,76,515కు చేరగా 4,41,42,432 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 3402 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,30,681 మంది మృతిచెందారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉండగా, యాక్టివ్‌ కేసులు 0.01 శాతంగా ఉన్నాయి. దేశంలోని పరిస్థితుల, ఇతర అంశాలపై ప్రధాని మోదీ ఇవాళ సమీక్ష జరపనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -