- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్ధాయిలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 3,17,532 కరోనా కేసులు నమోదుకాగా 491 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 19,24,051 కరోనా యాక్టీవ్ కేసులుండగా పాజిటివిటీ రేటు 16.41శాతంగా ఉంది.
ప్రస్తుతం దేశంలో మొత్తం 9,287 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని తెలిపింది. గత 24 గంటల్లో అత్యధికంగా మహారాష్ట్రలో అత్యధికంగా 43,697 కరోనా కేసులు నమోదుకాగా కర్ణాటకలో 40,499 కరోనా కేసులు, కేరళలో 34,199 కరోనా కేసులు నమోదయ్యాయి.
- Advertisement -