షియోమి 11..ప్రొ 5జీ లాంఛ్

108
sunny

షియోమి లెవెన్ ప్రొ 5 జీ మొబైల్ తన చేతుల మీదుగా లాంచ్ చేయడం సంతోషంగా ఉందని బిగ్ బాస్ 5 విజేత సన్నీ అన్నారు .హైదరాబాద్ బంజారాహిల్స్‌ హ్యాపి మొబైల్ షో రూంలో షియోమి లెవన్ ప్రొ 5 జీ మొబైల్‌ను సన్నీ లాంచ్ చేశారు.తక్కువ బడ్జెట్‌లో హై ఎండ్ ఫీచర్లు ఉన్న మొబైల్ యువతను ఆకట్టుకుంటుందన్నారు .హ్యాపి మొబైల్ షోరూంలో మొబైల్ కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికి బహుమతులు అందిస్తున్నట్లు ఈడీ సంతోష్ తెలిపారు .