- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1839 కరోనా కేసులు నమోదుకాగా 11 మంది ప్రాణాలు కొల్పోయారు. ప్రస్తుతం దేశంలో 25,178 కేసులు యాక్టివ్‌గా ఉండగా కరోనా నుండి ఇప్పటివరకు 4,44,14,599 మంది కోలుకున్నారు.
Also Read:Chalapathi Rao:ఇండస్ట్రీలో చెరగని ముద్ర
గత 24 గంటల్లో 3,861 మంది మహమ్మారి నుంచి కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,44,14,599కి చేరింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,692కి చేరగా కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4,49,71,469 కి చేరింది.
Also Read:తలసేమియా డే:ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?
- Advertisement -