దేశంలో 24 గంటల్లో 2,59,591 కరోనా కేసులు

65
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,59,591 మందికి కరోనా బారినపడగా 4209 మంది ప్రాణాలు కొల్పోయారు. వైరస్‌ బారినపడిన వారిలో 3,57,295 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశంలో మొత్తం కొవిడ్‌ కేసులు 2,60,31,991కి పెరిగాయి. ఇప్పటివరకు 2,27,12,735 మంది కోలుకున్నారు. మరో 30,27,925 యాక్టివ్‌ కేసులున్నాయి.కరోనాతో ఇప్పటివరకు 2,91,331 మంది మృతి చెందారు.