దేశంలో 24 గంటల్లో 15,158 పాజిటివ్ కేసులు…

80
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నాయి. గత 24గంటల్లో 15,158 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 175 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,05,42,841కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,11,033 యాక్టివ్ కేసులుండగా 1,01,79715 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1,52,093 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 8,03,090 టెస్టులు నిర్వహించగా ఇప్పటివరకు 18,57,65,491 నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.