దేశంలో 24 గంటల్లో 18,732 కరోనా కేసులు..

56
india corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,732 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా 279 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,01,87,850కు చేరోకోగా… 97,61,538 మంది కోవిడ్ బారినపడి కోలుకున్నారు. 2,78,692 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు కరోనాతో 1,47,622 మంది మృతిచెందారు.