దేశంలో 24 గంటల్లో 15,968 కరోనా కేసులు…

69
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి 5 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 15,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 202 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,04,95,147కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 2,14,507 యాక్టివ్ కేసులుండగా 1,01,29,111 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,51,529 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 8,36,227 కరోనా టెస్టులు చేయగా 18,34,89,114 శాంపిల్స్‌ టెస్టు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.