బీఆర్ఎస్‌కే జై కొట్టిన గ్రేటర్ ప్రజలు..

34
- Advertisement -

హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్‌కే జై కొట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కే పట్టం కట్టినా ఓటింగ్ శాతం తక్కువైనా హైదరాబాద్‌లో ప్రజలు బీఆర్ఎస్‌కే ఓటేశారు.తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ చాలా వెనుకబడి ఉన్నా..హైదరాబాద్‌లోని చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ ఆధిక్యంలో ఉంది.

మరోవైపు హైదరాబాద్, పాతబస్తీలో ఎంఐఎంకు సరైన మద్దతు లభించలేదు. ముస్లిం ఓటర్లు బీఆర్‌ఎస్‌కు పెద్దపీట వేయడంతో కాంగ్రెస్‌కు దాదాపు 30 సీట్లు తగ్గాయి.బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు ఎంఐఎం మద్దతివ్వనున్నట్టు ఇప్పటికే చర్చ జరుగుతోంది. కేటీఆర్ హయాంలో జరిగిన అభివృద్దే బీఆర్ఎస్ హైదరాబాద్ గెలపుకు కారణమైంది.

ముఖ్యంగా హైదరాబాద్‌లో దాదాపు 10 నుంచి 15 సీట్లు గెలుచుకున్న ఘనత కేటీఆర్‌కే దక్కుతుంది.

Also Read:చత్తీస్ ఘడ్‌ కాంగ్రెస్ సీఎంకు షాక్..

- Advertisement -