హైదరాబాద్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స…

254
hyderabad doctors
- Advertisement -

పంజాబ్ రాష్ట్రానికి చెందిన 32 ఏండ్ల యువకుడికి అరుదైన శస్త్ర చికిత్స చేసి హైద్రాబాద్ వైద్యులు ప్రాణాలు కాపాడారు.కోవిడ్ సోకిన వ్యక్తికి రెండు ఉపరితిత్తులు మార్చారు. ఇలాంటి శస్త్రచికిత్స ను దేశంలోనే మొదటి సారిగా హైద్రాబాద్ వైద్యలు నిర్వహించి నిండుప్రాణాన్ని కాపాడారు.

పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ కి చెందిన రిజ్వాన్ యువకుడు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారూ. అతనికి ఉపరితిత్తులు సర్కోయ్యాడోసిస్ రావడంతో అవి తంతికరణం చెందడం మొదలైంది.అందునా కారోన వైరస్ రావడంతో అతని ఉపరితిత్తులు మరింత మారిపోయాయి . అతనికి ఇచ్చే ఆక్సిజన్ నిమిషానికి 15 లీటర్ల నుంచి 50 లీటర్ల కు ఇచ్చేలాగా పరిస్థితి మారిపోయింది.

ఇలాంటి పరిస్థితులు అతనికి లంగ్ ట్రాన్సప్లాంటేషన్ మాత్రమే మార్గం అని వైద్యులు భావించారు.ఉపరితిత్తులు మార్చాలంతే ఇతినికి సరిపోయి అవయవం కావాలి .ఇదే సమయంలో కోలకత్తాలో ఓ యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో అతని అవయవం సరిగా ఇతనికి సరిపోవడంతో ,ప్రత్యేక విమానంలో అతని హైద్రాబాద్ విమానాశ్రయం నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా బేగంపేట లో ఉన్న కిమ్స్ ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది .వెం శస్త్రచికిత్స చేసి అతని ప్రాణాన్ని వైద్యులు కాపాడటం జరిగింది.

భారతదేశంలో కోవిడ్ సోకిన వ్యక్తికి మొదటి సారిగా రెండు ఉపరితిత్తులు మార్చడం జరిగింది.ఇలాంటి కోవిడ్ సోకిన వ్యక్తి ట్రాన్సప్లాంటేషన్ చేయడం అనేది ఇతర దేశాలు ఒక్కొతో రెండు జరిగి ఉంటాయి,కానీ ఇలా రెండు ఉపరితిత్తులు మర్చిడం అనేది చాలా అరుదుగా అని చెప్పలి.హైద్రాబాద్ వైద్యం మీద ఇక్కడకి కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడి వైద్యం కోసం ప్రజలు వస్తున్నారు.ఉపరితిత్తులు వ్యాధితో బాధపడుతున్న ,కోవిడ్ సోకడంతో తన ఆరోగ్యం మరింత దిగజారినట్టు రిజ్వాన్ అంటున్నాడు. తనకు ఆపరేషన్ చేసి ఇక్కడి వైద్యులు తన ప్రాణాన్నీ కాపాడారు అంటున్నారు.

- Advertisement -