- Advertisement -
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పును సమర్థించింది. అయితే గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై వేకెట్ పిటిషన్ దాఖలు చేసిన పబ్ నిర్వాహకులు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని కొన్ని పబ్‌లను నిషేధించింది. వాటిలో టాట్, జూబ్లీ800, ఫర్జీ కేఫ్, అమ్నిషియా, హైలైఫ్, డైలీడోస్, దర్టీ మార్టిన్ కిచన్, బ్రాడ్వే, మాకొబ్రీవ్, హార్ట్‌కప్ లలో నూతన సంవత్సర వేడుకలను నిషేధించింది. మరియు రాత్రి 10తర్వాత సౌండ్ కూడా పెట్టరాదని తెలిపింది. గతంలో ఇచ్చిన తీర్పుపై స్పందించాలని పబ్ నిర్వాహకులు వేకెట్ పిటిషన్ వేయగా…వారికి చుక్కెదురైంది. గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. మరియు అసమయంలో ఇచ్చిన సూచనలను తు.చ తప్పకుండా పాటించాలని సూచించింది.
ఇవి కూడా చదవండి…
పండంటి ఆరోగ్యం కోసం
నూతన సంవత్సరం..ట్రాఫిక్ ఆంక్షలు
ఇన్‌ఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
- Advertisement -