- Advertisement -
చాలారోజుల గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ మూడ్‌లోకి వచ్చేశారు హీరో నిఖిల్.ప్రస్తుతం కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2లో నటిస్తున్న నిఖిల్..కండలు తిరిగిన దేహంతో హ్యాండ్సమ్ ఉన్న ఫోటోను అభిమానులకు షేర్ చేశారు. నిఖిల్ లుక్ మెస్మరైజ్ చేస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపన హీరోయిన్‌గా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
- Advertisement -