బంగారం కొనుగోలు దారులకు శుభవార్త..

124
gold price
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.350 తగ్గి రూ.45,740కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.410 తగ్గి రూ.49,890కి చేరిది. బంగారం ధరలు తగ్గుముఖం పడితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధరగా రూ.77,300గా ఉంది. అంత‌ర్జాతీయంగా బంగారం ధ‌ర‌లు కొంత‌మేర తగ్గ‌డంతో ఆ ప్ర‌భావం దేశీయ మార్కెట్ల‌పై ప‌డింది.

- Advertisement -