వారిద్దరూ మళ్లీ కలుస్తారు: ధనుష్ తండ్రి

176
dhanush
- Advertisement -

18 సంవత్సరాల వివాహ బంధానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్ బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరి విడాకులపై హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు. వారిద్దరూ త్వరలోనే కలుస్తారు అని చెప్పి షాక్ ఇచ్చారు.

ధనుష్- ఐశ్వర్య మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అందుకే వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వారిద్దరూ ప్రస్తుతం చెన్నైలో లేరు.. నేను ఈ విషయమై వారితో ఫోన్ లో మాట్లాడాను.. నాతో పాటు ఐశ్వర్య తండ్రి రజినీకాంత్ కూడా విడాకుల విషయమై మరోసారి ఆలోచించాలి అని చెప్పారు. త్వరలోనే వాళ్లు మళ్లీ కలుస్తారు అని చెప్పుకొచ్చారు.

- Advertisement -