- Advertisement -
నేడు ఝార్ఖండ్ 14వ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు హేమంత్ సొరేన్. సాయంత్రం 4 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా రాంచీ లోని మొరబడి గ్రౌండ్ లో హేమంత్ సొరేన్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్.
కార్యక్రమానికి హాజరుకానున్నారు ఇండియా కూటమి కీలక నేతలు. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను నిన్న కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు హేమంత్ సొరేన్ దంపతులు.
Also Read:అన్ని చోట్లా ఒకే పార్టీ గెలవాలి అని లేదు: భట్టి
- Advertisement -