- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. ఈ నేపథ్యంలో హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. అసెంబ్లీ ప్రారంభైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏంటన్నారు.
కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుందని.. సబ్జెక్ట్ నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదం అన్నారు. నాడు ప్రతిపక్షంలో నేడు పాలక పక్షంలో ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని ఎద్దేశా చేశారు.
Also Read:వేసవిలో చర్మసమస్యలా.. అయితే!
- Advertisement -