గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో విషాదం..

230
Gutha-Sukhender-Reddy
- Advertisement -

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. గుత్తా సుఖేందర్ రెడ్డి అత్తమ్మ సుదీని అండలమ్మ నిన్న రాత్రి మరణించారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో జరగనున్నాయి.

- Advertisement -