- Advertisement -
హైదరాబాద్ అశోక్ నగర్‌లో గ్రూప్ 1 అభ్యర్థి బలవన్మరణం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన గూగులోతు సుగుణ..అశోక్ నగర్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది సుగుణ. గాంధీలో సుగుణ మృతదేహం ఉండగా కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు చిక్కడపల్లి పోలీసులు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో భారీగా పోలీసులను మోహరించారు.
Also Read:TTD: రెండు గంటల్లో స్వామివారి దర్శనం
- Advertisement -