- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకె గ్రామస్తులు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 1300 మొక్కలు నాటామని చెప్పారు గ్రామస్తులు. ఇప్పటికే 9000 మొక్కలు నాటిన ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఎంపీ సంతోష్.
- Advertisement -