కరీంనగర్ ప్రజలందరికీ ఇదే మా హ్యాపీ మొబైల్ స్ట్రోర్స్ యొక్క ఆత్మీయ ఆహ్వానం.కరీంనగర్ లో హ్యాపీ మొబైల్స్ వారి మొదటి షోరూం ప్రారంభించబడుతోంది.అధునాతన టెక్నాలజీ తో మరియ సుందరమైన ఇంటీరియర్ తో ఉన్న హ్యాపీ బ్రాండ్ మొబైల్ స్టోర్, ప్రముఖ సినీ నటి కాజల్ అగ్గార్వాల్ గారిచే ప్రారంభించబడుతున్నది.ఈ ప్రారంభోత్సవం సందర్భం గా మొదటి పది మంది మొబైల్ కొనుగోలుదారులకు “సెల్ఫీ కాంటెస్ట్” ద్వారా కాజల్ అగ్గార్వాల్ గారితో సెల్ఫీ తీసుకునే అవకాశం కల్పిస్తుంది.
ఈ సందర్భం గా హ్యాపీ బ్రాండింగ్ మొబైల్ స్టోర్స్ మేనేజింగ్ డైరెక్టర్ “కృష్ణ పవన్” మాట్లాడుతూ, తమ సంస్థ భవిష్యత్ ప్రణాళికలను మీడియాతో పంచుకున్నారు.త్వరలోనే మరిన్ని హ్యాపీ స్టోర్ లను సౌత్ ఇండియా చూడబోతోందని చెప్పారు. అతి త్వరలో మొదట విడతగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కర్ణాటక అంతటా తమ హ్యాపీ బ్రాండ్ మొబైల్ స్టోర్ లను ప్రారంభిస్తారని తెలియచేశారు కృష్ణపవన్. కస్టమర్స్ కి ఒక వినూత్నమైన మొబైల్ ని ఉపయోగిస్తున్నామనే అనుభూతిని ,ఉద్యోగులకి మంచి సంస్థలో పనిచేస్తున్నామనే సంతోషాన్ని అందించడమే కాకుండా,తమతో కలిసిపనిచేసే అందరికీ సానుకూలమైన వాతావరణాన్ని అందించనుంది హ్యాపీ.
ఈ హ్యాపీ స్టోర్స్ ప్రారంభం సందర్భం గా వినూత్నమైన ఆఫర్స్ తో,విశేషమైన డిస్కౌంట్స్ తో ఇండియాస్ బెస్ట్ డీల్స్ కాన్సెప్ట్ తో హ్యాపీ స్టోర్స్, కష్టమర్స్ కి ఇవ్వబడుతుంది. ఫ్రతీ స్టోర్,1000 చదరపు అడుగులకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటవుతుంది.అదేవిధం గా ప్రతీ స్టోర్ లోనూ కష్టమర్ లాంజ్,సలహా ఇవ్వడానికి ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ అందుబాటు లో ఉంటారు.సేల్స్ రిప్రజెంటటివ్స్ హ్యాపీ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తారు.
కష్టమర్స్ తమకు నచ్చినవిధం గా అన్నీ ఎంపికచేసుకునే స్వేఛ్చ ని స్టోర్స్ లో అందించే విధానం అందరినీ అకట్టుకుంటుందనే అశాభావాన్ని హ్యాపీ మొబైల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.సంతోష్ వ్యక్తం చేశారు. 999 రూ. విలువ గల మొబైల్ ఫోన్ కేవలం 299 రూ. కు,1099 రూ. విలువ గల ఫోన్ 399 రూ. లకు,అతి తక్కువ ధరకు ఇండియాస్ లోయెస్ట్ స్మార్ట్ ఫోన్ 2599రూ ల కే ఇవ్వబడుతున్నది. 1జీబీ,8జీబీ ర్యాం ఫోన్స్ 2799 రూ లకి ఇవ్వబడుతున్నది.3 జీబీ ర్యాం ఫోన్ ని 6999 రూ లకి ఇవ్వబడుతుంది.
హ్యాపీ స్టోర్స్ ప్రారంభించిన మొదటి ఏడు రోజుల్లో మొబైల్స్ కొన్న కష్టమర్స్ కు అద్భుత ఆఫర్స్ లభిస్తాయి.ఇవే కాదు ఇండియాలో మొదటి సారి ఒక మొబైల్ కొంటే ఒక వాషింగ్ మెషిన్ ఉచితం ,ఒక మొబైల్ కొంటే కూలర్ ఉచితం. కేవలం 15 వేల రూపాయల విలువ గల మొబైల్ కొంటే 10 వేల రూపాయల వాషింగ్ మెషిన్ ఉచితం ,15 వేలరూపాయల మొబైల్ కి 7 వేల రూపాయల ఎయిర్ కూలర్ ఉచితం.
సమ్మర్ ఆఫర్ క్రిందా 9999 వేల రూపాయలవిలువ గల ఎల్ జీ మొబైల్ పై 7290 వేల రూపాయలవిలువ గలకూలర్ ఉచితంగా ఇవ్వబడుతున్నది.15 వేల రూపాయలవిలువ గలఎల్ జీ మొబైల్ పైన 10000 రూపాయల విలువ గలవాషింగ్ మెషిన్ ఉచితం గా ఇవ్వబడుతుంది. 26 వేల రూపాయలవిలువ గల ఐ ఫోన్ SE 17వేల రూపాయల కు ఇవ్వబడుతుంది. 54వేల రూపాయలవిలువ గలసామ్స౦గ్ s7 edge 35900 వేల రూపాయల కు ఇవ్వబడుతుంది.
మొదటిసారి ఇటువంటి ఇండియాస్ బెస్ట్ డీల్స్ ను అందిస్తున్న హ్యాపీ బ్రాండ్ మొబైల్ స్టోర్స్ ప్రముఖ నటికాజల్ అగ్గార్వాల్చేతులమీదుగా ప్రారంభమవుతున్నది. కరీంనగర్ వాసులందరూ ఈ చక్కటి సువర్ణావకాశాన్ని దయచేసి వినియోగించుకోండి.