శ్రీరెడ్డి లీక్స్..శ్రీరామ్ బలి

748
Sri Reddy leaks..inidan idol Sri Ram
- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్‌లో అమ్మాయిలు పడుకుంటేనే అవకాశాలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేసి శ్రీరెడ్డి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై సంచలన ఆరోపణలు చేసింది.దీనిపై శేఖర్ కమ్ముల ఘాటుగా స్పందించగా శ్రీరెడ్డి సైతం మీరెందుకు ఉలిక్కిపడుతున్నారంటూ రిప్లై ఇచ్చింది. అయితే దీనిపై నెటిజన్ల నుంచి శ్రీరెడ్డికి అనుకుల స్పందన రాలేదు.

దీంతో ఈ సారి తన దగ్గర ఉన్న ఆధారాలతో సహా ఇండియన్ ఐడల్ విన్నర్ సింగర్ శ్రీరామ్‌ను బయటపెట్టింది. చూడండి.. ఇండియన్ ఐడల్ చాట్ .. షేమ్ ఆన్ యు శ్రీరామ్’ అంటూ ఆయనతో కలిసి చేసిన రొమాంటిక్ చాట్‌తో పాటు సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా లీక్ చేసేసింది.

Sri Reddy leaks..inidan idol Sri Ram

ఈ చాట్‌లో శ్రీరామ్.. ఆమె బాడీ పార్ట్స్ గురించి పదే పదే ప్రస్తావించడం.. ఫోటోలు పంపాలని అడగడం కనిపించింది.అయితే శ్రీరెడ్డి ఏం తక్కువ తినలేదు. అంతకుమించి అతడిని రెచ్చగొట్టేలా చాట్ చేయడం కనిపించింది. దీనిపై నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు. అంతలా అతను నీ బాడీ పార్ట్స్ గురించి అడుగుతున్నాడంటే నీ ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉంటుందని కడిగిపారేస్తున్నారు. మొత్తంగా రోజుకో వార్తతో సంచలనం సృష్టిస్తున్న శ్రీరెడ్డి తన లీక్స్‌కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి..

29683618_2086890678224520_3700602672554406042_n 29683724_2086890704891184_6314887561254112672_n 29790283_2086882324892022_3762065338321493781_n

- Advertisement -