నేటి బంగారం,వెండి ధరలివే

159
gold

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 250 తగ్గి రూ. 45,500 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 260 తగ్గి రూ. 49, 100 కి చేరింది. ఇక బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌గా….వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ.700 తగ్గి రూ. 64,600గా ఉంది.