తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..

90
gold

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.90 తగ్గి రూ. 44,900 కి చేరగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 110 తగ్గి రూ.48,980 కు చేరింది. బంగారం ధ‌ర‌ల బాటలోనే వెండి ధరలు తగ్గాయి. కేజీ వెండి ధ‌ర రూ.400 త‌గ్గి రూ.72,700కి చేరింది.