బంగారం కొనాలనుకుంటున్నారా..ఇదే కరెక్ట్ టైం

15
gold
- Advertisement -

బంగారం కొనాలనుకుంటున్నారా అయితే ఇదే కరెక్ట్ టైం..పసిడి ధర హైదరాబాద్ మార్కెట్లలో రెండు రోజుల్లో రూ. 1200 పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధఱ రూ.52,400గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,160గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,310గా ఉంది.

బంగారం బాటలోనే వెండి కూడా రెండు రోజుల్లో రూ.3600 పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.74,200గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి రూ.71,200గా ఉంది. వద్ద కొనసాగుతోంది.ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1865 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -