పెరిగిన బంగారం ధరలు..

223
gold rate
- Advertisement -

గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరిగి రూ. 52940కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగి రూ. 48530గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.324 పెరిగి రూ. 51704గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధర కూడా బారీగా పెరిగింది. ఢిల్లీలో వెండి ధర రూ. 1598 పెరిగి రూ. 62972కు చేరగా హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.600 పెరిగి రూ. 61600 కు చేరింది.

- Advertisement -