నేటి బంగారం,వెండి ధరలివే..

43
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 52,200 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,950గా ఉంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,950 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100 గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో రూ.75,300 ఉండగా కోల్‌కతాలో రూ.71,900 ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -