జెనిసిస్ అండ్‌ ఎవల్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్‌ పుస్తకావిష్కరణ…

46
- Advertisement -

జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌ చేసిన మేధోమథనానికి దర్ఫణమే జెనిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి తొలి ఆంగ్ల పుస్తకాన్ని గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకంను సీపీఆర్‌వో వనం జ్వాలా నరసింహరావు రచించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రచురించారు.

ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం కేసీఆర్ జ్వాలా నరసింహరావు జూలూరీ గౌరీశంకర్‌ను అభినందించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మార్పు చెందకముందే జాతీయ రాజకీయాల్లో రావాల్సిన గుణాత్మక మార్పుల గురించి సీఎం కేసీఆర్ చేసిన మేధోమథన సమహారమే ఈ పుస్తకం. 2018 నుంచి 2023 ఫిబ్రవరి 5న నాందేడ్‌లో జరిగిన బీఆర్ఎస్ సభ వరకు 35వ్యాసాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు.

ఇవి కూడా చదవండి…

ఆడబిడ్డపై నోటీసులా..ఆక్రమం…

తెలంగాణ…5జీ సేవలున్న పట్టణాలు

కాంగ్రెస్ కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

- Advertisement -