VishwakSen:గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

71
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్. తాజాగా తన 11వ సినిమాకు ఆసక్తికర టైటిల్‌తో వచ్చేశాడు. ఎవరూ ఊహించని విధంగా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ కూడా రిలీజ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి గ్యాంగ్స్ అఫ్ గోదావరి అని టైటిల్ పెట్టారు. గోదావరి జిలాల్లో జరిగే మాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది.

Also Read:రెడీ అయిన జగన్..ఎమ్మెల్యేలకు గుబులు!

మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం అంటూ విశ్వక్‌సేన్ చెప్పిన డైలాగ్‌ అందరిని ఆకట్టుకుంటోంది.ఈ సినిమాని శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి.

- Advertisement -