- Advertisement -
2003లో మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని టీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ గండ్ర మోహన్ రావు పేర్కొన్నారు. బీజేపీపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ మీద మీకు ప్రేమ లేదన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చింది. మరి మీరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారా? బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచి నిరంకుశంగా పాలన సాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతున్నారు. తెలంగాణ బీజేపీ నాయకులకు చీము నెత్తురు ఉంటే పదవులకు రాజీనామా చేసి మాతో రండి.. కలిసి ఉద్యమం చేద్దాం అని గండ్ర మోహన్రావు తెలిపారు.
- Advertisement -