Varun Tej:గాండీవధారి అర్జున టీజర్‌

61
- Advertisement -

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గాండీవధారి అర్జున. స్పై యాక్షప్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కుతుండగా తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.

Also Read:మిరియాలతో ఉపయోగాలు..

టీజర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా రేంజ్‌లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అండర్ కవర్ ఆపరేషన్స్, అదిరిపోయే స్టంట్స్ తో సినిమాపై అంచనాలను పెంచేశాడు దర్శకుడు ప్రవీణ్ సత్తార్. వరుణ్ సరసన సాక్షి హీరోయిన్గా నటించగా విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా ఆగష్టు 25న సినిమా రిలీజ్ కానుంది.

- Advertisement -