కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి

410
kishnan Reddy
- Advertisement -

కేంద్ర హోం సహాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. ఇవాళ ఢిల్లీలోని నార్త్‌బ్లాక్ కార్యాల‌యంలో ఉన్న హోంశాఖ ఆఫీసులో ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈసందర్భంగా ఇవాళ పలువురు కేంద్రమంత్రులు తమ బాధ్యతలను స్వీకారించారు.

మోడీ కేబినెట్‌లో కీలకమైన హోంశాఖ బాధ్యతలను అమిత్ షా స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్‌షాకు శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి తన కుటుంబసభ్యులతో కలిసివచ్చారు కిషన్ రెడ్డి.

- Advertisement -