ఈ నెల 28న 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..

63
Nirmala Sitharaman

ఈ నెల 28న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది.