- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు స్పెషల్ సెల్ పోలీసులు. ఉగ్రవాదులకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లుగా చెబుతున్నారు ఢిల్లీ పోలీసులు.
ఉగ్రవాదులను అషర్ డానిష్, సుఫియాన్ అబూబకర్ ఖాన్, అఫ్తాబ్ అన్సారీ, హుజైఫా యెమెన్, ఖమ్రుద్దీన్ ఖురేషిగా గుర్తించారు. ఐదుగురిలో ఇద్దరు ఢిల్లీ నుంచి, ఒకరు మధ్యప్రదేశ్ నుంచి, ఒకరు హైదరాబాద్ నుంచి, మరొకరు రాంచీ నుంచి అరెస్ట్ చేశారు.
ఉగ్రవాదుల నుంచి పెద్దమొత్తంలో IEDల తయారీకి అవసరమైన పదార్థాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read:మళ్లీ తెరపైకి శ్రీవారి పింక్ డైమండ్!
- Advertisement -

