- Advertisement -
హన్మకొండ రోహిణి ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. రెండో అంతస్తునుంచి దట్టమైన పొగలు రావడంతో ఆస్పత్రి సిబ్బంది కిటికిలు ధ్వంసం చేసి రోగులను భయటికి తీసుకొచ్చారు. ఘటన స్ధలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు అదుపుచేస్తున్నాయి. ఆస్పత్రి ప్రాంగణంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో రోగులతో పాటు వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు.
- Advertisement -