Filmfare Awards:ఆర్ఆర్ఆర్‌కి 8 అవార్డులు

22
- Advertisement -

68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 2023 సంవత్సరానికి గాను ఫిల్మ్‌ ఫేర్ అవార్డుల్లో సత్తాచాటింది ఆర్‌ఆర్‌ఆర్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ మల్టీస్టారర్ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు కేట‌గిరితో పాటు మొత్తం 8 అవార్డుల‌ను సోంతం చేసుకుంది. ఇ

ఫిల్మ్ ఫేర్ అవార్డులు..

ఉత్తమ చిత్రం – ఆర్ఆర్ఆర్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) – సీతారామం
ఉత్త‌మ న‌టుడు – (రామ్ చ‌ర‌ణ్- ఎన్టీఆర్)
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు – రాజ‌మౌళి
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) – దుల్కర్‌ సల్మాన్‌
ఉత్తమ నటి – మృణాళ్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌) -సాయి పల్లవి( విరాట్‌ పర్వం)
ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్‌)
ఉత్తమ సహాయ నటి – నందితాదాస్‌ (విరాట్‌ పర్వం)
ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్‌ రక్షిత్‌ (నాటు నాటు.. ఆర్‌ఆర్ఆర్‌)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ – సాబు శిరిల్‌ (ఆర్ఆర్‌ఆర్‌)
ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌ – ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ సాహిత్యం – సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)
ఉత్తమ నేపథ్య గాయకుడు – కాలభైరవ (కొమురం భీముడో.. ఆర్‌ఆర్ఆర్‌)
ఉత్తమ నేపథ్య గాయని – చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)

Also Read:బిడ్డను కంటే రూ.92 వేలు..ఎక్కడో తెలుసా?

- Advertisement -