- Advertisement -
49వ జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 18న దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ట్వీట్టర్ ద్వారా ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నట్టు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ అయ్యే ఈ సమావేశంలో పన్ను అధారితమై ఆంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా పాన్ మసాలా, గుట్కా కంపెనీలపై విధించే పన్నలపై ప్రధానంగా చర్చలో కీలక కానున్నట్టు వెల్లడించింది.
మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా అధ్యక్షతన ఏర్పడిన అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, హార్స్ రేసింగ్ లపై జీఎస్టీ లెవీ గురించి చర్చించే అవకాశం ఉంది. అయితే 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 2022డిసెంబర్17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది.
ఇవి కూడా చదవండి…
మోదీ…గ్లోబల్ లీడర్ అప్రూవల్
వైద్య శాఖకు 313పోస్టులు మంజూరు..
మమ్మల్ని ఎదుర్కొవం చాలా కష్టం…
- Advertisement -