మహ్మద్ రఫీ పాటకు స్టెప్పులేసిన సీఎం, మాజీ సీఎం..

64
cm

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఇంట్లో వేడుకలో డ్యాన్స్ చేసి అలరించారు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. చండీఘర్‌లో అమరీందర్‌ సింగ్ మనవరాలి ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఫరూక్‌…అమరీందర్‌ సింగ్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. మహ్మద్ రఫీ పాడిన పాటకు వీరిద్దరు కలిసి స్టెప్పులేయగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.