బర్త్ డే…మొక్కలు నాటిన సీఎం శివరాజ్‌

197
shivraj
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్. తన భార్యతో కలిసి ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన శివరాజ్‌…పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి రోజు తనవంతుగా ఒక మొక్కను నాటుతున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

వాతావరణ మార్పులు భూమికి ముప్పు గా పరిణామించాయి… పర్యావరణాన్ని పరిరక్షణ కు మనము నిర్మాణత్మక చర్యలు తీసుకోవాలిసన అవసరం ఉందన్నారు. ప్రజలు కనీసం సంవత్సరంలో ఒక మొక్క అయినా నాటాలని కోరారు.

- Advertisement -