రిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం

196
- Advertisement -

కడప జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది. ఈ ఆసుపత్రిలో 41 మంది ఫైనల్ ఇయర్ డాక్టర్లకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం జరగబోయే పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందస్తు చర్యగా ఆసుపత్రి మొత్తం స్యానిటేషన్ చేస్తున్నారు అధికారులు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రిలో కోవిడ్‌ ఆంక్షలు చేపట్టామని రిమ్స్ కళాశాల పిన్సిపాల్ డాక్టర్ వరలక్ష్మి వెల్లడించారు.

- Advertisement -