దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన NEET (UG) ప్రశ్నపత్రాల లీకేజీ మరియు అక్రమాల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయగా విద్యార్ధుల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. గత మూడు నెలలుగా నీట్ పేపర్ లీక్ పై సీజేపీ పోరాడుతోంది.
ALso Read:తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి శోభ
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య జరగబోయే మూడో విడత చర్చలకు సరిగ్గా కొన్ని గంటల ముందు ఆయన తన ‘X’ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

