నేడు శ్రీకాంతాచారి వర్ధంతి…

140
- Advertisement -

తెలంగాణ మలిదశ ఉద్యమాన్నికి నాటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్‌ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సీఎం కేసీఆర్‌ అరెస్టును నిరసిస్తూ కాసోజు శ్రీకాంతాచారి(ఆగస్టు15,1986-డిసెంబర్‌3,2009) ఎల్బీనగర్ రింగ్‌ రోడ్డు వద్ద పెట్రోల్‌ పోసుకొని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. ఉద్యమ జ్వాలను రగిల్చి అగ్నికి ఆహుతి అవుతూ జై తెలంగాణ అంటూ నినదించిన శ్రీకాంతాచారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో ఘనంగా శ్రీకాంతాచారి నివాళులర్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

దివ్యాంగులకు అండగా టీఎస్ సర్కార్..

హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌..తొలి ట్రయల్స్‌ సక్సెస్

ఈ తప్పు చేస్తే..మీ వాట్సాప్‌ బ్యాన్!

- Advertisement -