- Advertisement -
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ జనవరి 25న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై, బాక్సాఫీస్ వద్ద రికార్డుస్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది.
ఇక తాజాగా ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పఠాన్లా మారిపోయాడు. ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో షారుక్ ఫేస్ ప్లేస్లో వార్నర్ తన ఫొటోను రీప్లేస్ చేసి ఇన్ స్టాగ్రామ్లో వీడియోను షేర్ చేశాడు. దీనికి వావ్ వాట్ ఏ ఫిల్మ్.. ఈ సినిమాకు పేరు పెట్టగలమా..? ‘ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -