మంత్రి కేటీఆర్‌ని కలిసిన కార్పొరేటర్ ప్రభుదాస్..

127
ktr
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మీర్ పేట హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి గెలుపొందిన కార్పొరేటర్ ప్రభుదాస్…..మంత్రి కేటీఆర్‌ని కలిశారు. ఎర్రబెల్లితో కలిసి కేటీఆర్‌ని కలవగా ఈ సందర్భంగా ప్రభుదాస్‌కు పలు సూచనలు చేశారు కేటీఆర్. ప్రజల కష్టాలు తీర్చి మన్ననలు పొందాలని సూచించారు.మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లి ని అభినందించారు కేటీఆర్.ఈ సందర్బంగా మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు కేటీఆర్.

- Advertisement -