మంత్రి కేటీఆర్‌ను కలిసిన కార్పొరేటర్‌ ప్రభుదాస్..

31
Minister Ktr

ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన మీర్ పేట హౌసింగ్ బోర్డ్ కాలనీ డివిజన్ కార్పొరేటర్‌ ప్రభుదాస్,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి లను మంత్రి ఎర్రబెల్లి.. మంత్రి కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్లి మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలిపించనందుకు ప్రజల కష్టాలు తీర్చి మన్ననలు పొందాలని వారికి మంత్రి కేటీఆర్ సూచించారు. మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లిని మంత్రి కేటీఆర్ అభినందించారు. మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని నాయకులు కోరారు.డివిజన్ సమస్యలు తెలుపగా సానుకూలంగా స్పందించారు మంత్రులు కేటీఆర్,ఎర్రబెల్లి దయాకర్‌ రావు.