- Advertisement -
ఢిల్లీలో ఒకేరోజు 5 వేల కేసులు నమోదుకావడంతో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్కూల్స్ మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ శిసోడియా తెలిపారు.
మంగళవారం ఢిల్లీలో కొత్తగా 4853 కేసులు నమోదు అయ్యాయి. దీంతో నగర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో నగర కాలుష్యం కూడా ఎక్కువైంది.
సెప్టెంబర్ 16న ఢిల్లీలో అత్యధికంగా 4,443 వైరస్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఈ సంఖ్య 4,853గా ఉండగా బుధవారం 5,673కు చేరింది. పాజిటివ్ కేసుల నమోదు రేటు 9 శాతానికి పెరిగింది. ఆర్టీ పీసీఆర్ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచడంతో ఈ నెలలో కరోనా కేసుల సంఖ్య
- Advertisement -