- Advertisement -
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధీకార బీజేపీ ఎంపీ సీట్లు తగ్గుతాయని కాంగ్రెస్ ఎంపీ నేత శశిథరూర్ అన్నారు. గతంతో పొలిస్తే వచ్చే ఎన్నికల్లో 50సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని జోస్యం చేప్పారు. కేరళ లిటిరేచర్ ఫెస్టివల్‌లో శశి థరూర్ మాట్లాడుతూ…బీజేపీ ఆధిపత్యమే ఉన్నా…చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ పట్టు కోల్పోతున్నట్టు ఆయన తెలిపారు.
2019లో కొన్ని రాష్ట్రాల్లో క్లీన్‌స్వీప్ చేసిన ఆయా స్థానాల్లో సీట్లు తగ్గుతాయని అన్నారు. బెంగాల్ లో 18సీట్లు గెలిచినట్టు తెలిపారు. కానీ 2024లో బీజేపీకి గతంలో వచ్చిన దానికంటే తక్కువ సీట్లు వస్తాయన్నారు.
ఇవి కూడా చదవండి…
తపస్వి లక్షణం ఇది కాదు…బీజేపీ
కవితతో ఏపీ బీఆర్‌ఎస్ నేతలు భేటీ…
జనవరి 31..బడ్జెట్ సమావేశాలు
- Advertisement -