- Advertisement -
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ పండగ సందర్భంగా మనవడితో కలిసి సరదాగా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంగులతో ఆడుకుంటూ ఆనందించే ఏకైక పండుగ హోలీ అన్నారు.
Also Read:ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా బాబు మోహన్
- Advertisement -