జానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్..

42
- Advertisement -

మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని ఆయన నివాసంలో మార్యాదపూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్‌ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు జానా.

ఇక సీఎంగా తన మార్క్ స్పష్టంగా చూపిస్తున్నారు రేవంత్. ఓ వైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మరోవైపు అధికారుల బదిలీలతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Also Read:ఓటీటీ:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -