సీఎం బర్త్ డే..కీసరలో గ్రీన్ ఛాలెంజ్

20
- Advertisement -

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కీసర ఆలయంలో ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.

సీఎం పేరు మీద అభిషేకం, ప్రత్యేక పూజల నిర్వహించారు. సిఎం నేతృత్వంలో రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా కీసర అర్బన్ ఎకో పార్క్ లో మొక్కలు నాటారు మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్.

- Advertisement -