- Advertisement -
ఈ రోజు సీఎం కేసీఆర్ నాగోల్లోని కల్యాణ లక్ష్మీ గార్డెన్లో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి కుమారుడు అర్జున్ దేవ్ రెడ్డి వివాహ మహోత్సవానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా సీఎం నూతన వధూవరులను ఆశీర్వదించారు.
- Advertisement -